/rtv/media/media_files/2025/05/22/gMUnITc86zCfvROEYctH.jpg)
girls fighting for reels location UP bareilly
Girls Fighting for Reels: యూపీలోని(UP) బరేలీలోగాంధీ ఉద్యాన్ సమీపంలో ఇద్దరు అమ్మాయిలు తమ బాయ్ ఫ్రెండ్స్ తో కలిసి రీల్స్ చేస్తున్నారు. అయితే లొకేషన్ విషయంలో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. ఈ క్రమంలో వాగ్వాదం పెరిగి ఇద్దరు అమ్మాయిలు రోడ్డు జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు. ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది(Viral Video).
Also Read: USA: గెట్ అవుట్...అసలెవరు నీకు జర్నలిస్ట్ ఉద్యోగం ఇచ్చారు..రిపోర్టర్ పై ట్రంప్ ఆగ్రహం
వీడియో వైరల్
'రీల్స్' గొడవ.. ఘోరంగా కొట్టుకున్న అమ్మాయిలు
— ChotaNews App (@ChotaNewsApp) May 22, 2025
యూపీలోని బరేలీలోగాంధీ ఉద్యాన్ సమీపంలో ఇద్దరు అమ్మాయిలు తమ బాయ్ ఫ్రెండ్స్‌తో కలిసి ఒకే లొకేషన్లో రీల్స్ చేస్తున్నారు. లొకేషన్ విషయంలో రోడ్డుపైనే ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ వీడియో వైరల్ అవడంతో పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు pic.twitter.com/D0oo09ELhC
Also Read: పహల్గాం ఉగ్రదాడికి ముందు.. ఢిల్లీలో ఐఎస్ఐ స్లీపర్ సెల్స్
latest-news | social media reels | bareilly