TDP MLA: చేతికి సెలైన్ తోనే ప్రజాదర్బార్.. టీడీపీ ఎమ్మెల్యే వీడియో వైరల్!
మార్కాపురం టీడీపీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి చేతికి సైలైన్ తోనే ప్రజాదర్బార్ నిర్వహించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆఖరి నిమిషంలో కార్యక్రమాన్ని వాయిదా వేస్తే ప్రజలు ఇబ్బంది పడుతారని అనారోగ్యంతోనే ఎమ్మెల్యే ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు.
Bus Accident: ఘోరం.. మహిళపై నుంచి దూసుకెళ్లిన RTC బస్సు!
కర్ణాటకలోని తుమకూరు టౌన్‌హాల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరుకు వెళ్తున్న KSRTC బస్సు మహిళను బలంగా ఢీకొట్టింది. దీంతో ఆ మహిళ అక్కడే కింద పడిపోగా.. ఆమెపై నుంచి బస్సు వెళ్లింది. ఈ ప్రమాదంలో మహిళ స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయింది.
కలర్ మారిందని కాలర్ పట్టుకుని కొట్టిన ఎమ్మెల్యే!
శంకుస్థాపన కార్యక్రమంలో అస్సాం రాష్ట్రానికి చెందిన ఓ ఎమ్మెల్యే రెచ్చిపోయాడు. అందరూ చూస్తున్నారని కూడా తెలిసి కూడా ఓ కాంట్రాక్టు ఉద్యోగిని చితకబాదాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
చేపలు దొంగిలించిందని మహిళను చెట్టుకు కట్టేసి కొట్టారు..సీఎం ఫైర్ !
చేపలు దొంగిలించిందనే ఆరోపణలతో ఒక మహిళను చెట్టుకు కట్టేసి దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ చర్యను ఖండిస్తూ దర్యాప్తునకు ఆదేశించారు.
SI Murder: కిరాతకం.. SIను పట్టపగలే నడిరోడ్డుపై నరికి నరికి- వీడియో వైరల్!
చెన్నైలో దారుణం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి భద్రతా విభాగంలో ఎస్ఐగా పనిచేసిన జాకీర్‌హుస్సేన్(57)ను దుండగులు వేటకొడవళ్లతో నరికి నరికి చంపారు. భూవివాదమే దీనికి కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా హత్య చేసిన వారిలో ఇద్దరు లొంగిపోయారు.
MS Dhoni and Sandeep Vanga: సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో MS ధోని.. ప్రోమో చూస్తే గూస్‌బంప్సే
ఈమోటోరాడ్ అనే ఎలక్ట్రానిక్ సైకిల్ ఉత్పత్తి కంపెనీ ప్రమోషన్స్ కోసం క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోని, స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చేతులు కలిపారు. దీని కోసం ఒక యాడ్ చేశారు. అందులో ధోనిని ఓ రేంజ్లో ఊర మాస్ హీరో అవతారాన్ని దర్శకుడు క్రియేట్ చేశాడు.
VIRAL: దమ్ముంటే పట్టుకోరా ఇన్విజిలేటర్.. ఏపీ టెన్త్ ఎగ్జామ్ సెంటర్ వద్ద పుష్ప డైలాగులు!
శ్రీకాకుళం (D) టెక్కలిలోని ఓ ఎగ్జామ్ సెంటర్ గోడపై ఓ విద్యార్ధి రాసిన రాతలు నెట్టింట వైరల్ గా మారాయి. 'దమ్ముంటే పట్టుకోరా ఇన్విజిలేటరు.. పట్టుకుంటే వదిలేస్తా బుక్ లెట్' అంటూ గోడపై సినిమా డైలాగ్ రాశాడు. ఇది చూసిన ఇన్విజిలేటర్లు తీవ్రంగా మండిపడ్డారు.
Viral Video: బైకర్ ఎదురుగా వెళ్లిన సింహాల జంట.. తర్వాత ఏం జరిగిందో తెలుసా?
గుజరాత్‌లోని గిర్ అటవీ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు బైక్ పై వస్తుండగా వారికి ఎదురుగా రెండు సింహాలు వెళ్లాయి. అదృష్టవశాత్తు సింహాలు వెంటాడకపోవడంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ వీడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.