Viral: అర్థరాత్రి వంటగదిలోకి చొరబడిన సింహం.. వీడియో వైరల్ (VIDEO)
గుజరాత్లో అడవి ప్రాంతంలోని ములుభాయ్ రాంభాయ్ ఇంట్లోని వంటగదిలోకి సింహం చొరబడింది. శబ్ధం అవవ్వడంతో నిద్రలేచి చూడగా వారు షాక్ అయ్యారు. స్థానికులు సాయంలో సింహాన్ని బయటకు తరిమారు. ప్రస్తుతం ఆ సింహం ఇంట్లో గోడపై కూర్చున్న వీడియోలు వైరలవుతున్నాయి.