/rtv/media/media_files/2025/06/03/B4FIPVjSffkJeXW4jfQA.jpg)
UP: Noida incident viral video
Viral Video: ఉత్తరప్రదేశ్ నోయిడాలో ఓ వ్యక్తిని ఇటుకలతో రక్తం కారేలా కొట్టిన వీడియో వైరలవుతోంది. రెండు వర్గాల మధ్య గొడవ జరగగా ఆ యువకుడిని దారుణంగా కొట్టారు. దెబ్బలు తట్టుకోలేక అతడు పారిపోతుంటే.. మళ్ళీ కారుతో గుద్ది డ్రైనేజి కాలువలో పడేలా చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేసున్నారు.
వైరల్ వీడియో
#Shocking visuals from #Noida.
— Sunaina Bhola (@sunaina_bhola) June 3, 2025
After Arguments and fight, Thar driver Tried to crush the man, the man fells into drain.#RoadRage #UttarPradesh #ViralVideo #Thar #NaveenJIndal #Anupamaa #iplfinal2025 #AssamFloods #khansir pic.twitter.com/3txkSK4zWw
Also Read: Telusu Kada: ఇద్దరు హీరోయిన్లతో సిద్ధూ వీడియో కాల్ వైరల్.. అసలు మ్యాటర్ తెలిసిపోయింది!