NEW YEAR 2025: ఇదేం తాగుడు బాబోయ్.. రీడింగ్ పర్సంటేజ్ చూసి పోలీసులు షాక్!
న్యూ ఇయర్ వేడుక వేళ హైదరాబాద్‌లో కళ్లుచెదిరే సంఘటన చోటుచేసుకుంది. పంజాగుట్ట సమీపంలో డ్రంకెన్ డ్రైవ్ టెస్టు నిర్వహించగా ఓ వ్యక్తికి 550 పర్సంటేజ్ చూపించింది. దీంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. వెంటనే బైక్ సీజ్ చేసి.. కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
NEW YEAR 2025: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబులు..!
న్యూ ఇయర్ వేడుకల వేళ పోలీసులు పలు చోట్ల డ్రంకన్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. ఈ క్రమంలో పలువురు మందుబాబులు పోలీసులకు చుక్కలు చూపించారు. పలువురైతే పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వాహనాలతో విన్యాసాలు చేస్తూ.. యువకులు హల్చల్ చేశారు.
VIRAL VIDEO: వీడు మగాడ్రా బుజ్జి.. కరెంట్ తీగలపై పడుకున్నావేంట్రా!
ఏపీలోని మన్యం జిల్లాలో ఓ తాగుబోతు మద్యం మత్తులో కరెంట్ తీగలపై పడుకున్నాడు. కరెంటు స్తంభంపైకి ఎక్కుతుండటంతో చూసిన పలువురు ట్రాన్స్ఫార్మర్ ఆపేశారు. అతను ఆగకుండా పైకి వెళ్లి విద్యుత్ తీగలపై పడుకున్నాడు. అందరూ కలిసి బలవంతంగా అతడిని కిందికి తీసుకొచ్చారు.
Baba Vanga: 2025లో 3వ ప్రపంచ యుద్ధం.. బాబావంగా జోష్యం వైరల్!
2025లో మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుందని అప్పట్లో బాబా వంగా చెప్పిన జోష్యం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అమెరికా, రష్యా తీవ్రంగా దెబ్బతింటాయని, ప్రకృతి వైపరీత్యాలు వెంటాడుతాయని కూడా చెప్పారు. గతంలో బాబా చెప్పినవి నిజం కావడంతో ఈ ప్రిడిక్షన్స్ పై ఉత్కంఠ నెలకొంది.
బావ గుట్టు రట్టుచేసిన మరదలు.. || Nalgonda SI Mahendar Wife Sister Revelaed Unknown Facts || RTV
Viral Audio : భార్యతో ఎస్సై ఆడియో వైరల్ || Nalgonda SI Mahender Audio Leak With Wife || RTV
Swiggy Report 2024: హైదరాబాద్ వాసులు ఆటగాళ్లే.. బిస్కెట్స్‌లా కొనేసిన కండోమ్ ప్యాకెట్స్, లక్షల్లో ఆర్డర్స్..!
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ.. 2024కు సంబంధించి వార్షిక రిపోర్ట్‌ను వెల్లడించింది. కండోమ్‌లను ఎక్కువగా ఆర్డర్ చేసినట్టు తెలిపింది. హైదరాబాద్‌లో కండోమ్‌ల కోసం దాదాపు 2 లక్షల ఆర్డర్లు వచ్చినట్టు నివేదికలో పేర్కొంది. దీంతో అంతా నోరెళ్లబెడుతున్నారు.
VIRAL NEWS: పొట్ట చెక్కలయ్యే ఘటన.. ఆలయ హుండీలో నోటు చూసి అంతా షాక్!
ఓ గుడిలో రూ.20 నోటుపై కనిపించిన వింత కోరిక అందరినీ షాక్‌కి గురిచేసింది. ‘మా అత్త త్వరగా చనిపోవాలి’ అని రాసి ఉన్న నోటును చూసి అంతా అవక్కయ్యారు. అత్త చావును కోరుకుంటోంది అల్లుడా, కోడలా అని చర్చించుకున్నారు. ఈ ఘటన కర్ణాటకలోని కలబురగి జిల్లాలో చోటుచేసుకుంది.