USA: మండుతున్న అమెరికా..ఇతర రాష్ట్రాలకు వ్యాపించిన లాస్ ఏంజెలెస్ నిరసనల సెగ
అమెరికా అంతా రణరంగంగా మారుతోంది. ఐదు రోజులుగా లాస్ ఏంజెలెస్ కొనసాగుతున్న ఆందోళనలు చల్లారలేదు సరికదా ఇప్పుడు ఆ సెగ మిగతా రాష్ట్రాలకూ వ్యాపించింది. ఈరోజు మరో ఐదు రాష్ట్రాల్లో నిరసనలు జరిగాయి.