Viral: వాట్ ఏ థాట్.. వాట్ ఏ విజన్.. 'కన్నప్ప' రుద్రుడిగా గణనాథుడి విగ్రహం
ప్రతి ఏడాదిలా ఈసారి కూడా వినాయక చవితి ఘనంగా జరిగింది. వినాయక విగ్రహాలు వినూత్నంగా, సినీ తరాల రూపాలలో కనిపిస్తూ ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా అనంతపురంలో కన్నప్ప చిత్రంలోని ప్రభాస్ 'రుద్రుడి' రూపంలో గణపతి విగ్రహాన్ని అభిమానులు ప్రతిష్టించారు.