Ganesh Chathurthi 2024: మానవ ముఖంతో వినాయకుడి విగ్రహం ఉన్నఏకైక ఆలయం.. వివరాలివే!
గణేశుడు అంటేనే గజముఖుడు. ఎక్కడ ఆలయాల్లో చూసినా.. వినాయకుడు ఏనుగు తొండంతోనే దర్శనమిస్తాడు. కానీ, మానవ ముఖంతో ఉండే వినాయకుడు ఉన్న ఆలయం కూడా ఒక చోట ఉంది. తమిళనాడులోని తిలతర్పణ పురి సమీపంలోని ముక్తీశ్వరార్ ఆలయంలో ఈ మానవ ముఖ వినాయకుడు పూజలందుకుంటున్నాడు.