సినిమాHero Vishal: అనారోగ్యం తర్వాత.. తొలిసారి విజయ్ సేతుపతితో విశాల్.. వైరలవుతున్న ట్వీట్ హీరో విశాల్, విజయ్ సేతుపతితో కలిసి దిగిన ఫొటో నెట్టింట వైరలవుతోంది. చాలా కాలం తర్వాత తన స్నేహితుడిని కలవడం ఆనందంగా ఉందంటూ విశాల్ ఈఫొటోను పంచుకున్నారు. ఇటీవలే స్వల్ప అనారోగ్యానికి గురైన తర్వాత తొలిసారి విశాల్ ని చూడడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. By Archana 18 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాVijay Sethupathi: పూరీతో సినిమా ఒప్పుకోవడానికి కారణం అదే: విజయ్ సేతుపతి విజయ్ సేతుపతి–పూరి జగన్నాథ్- టబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ జూన్‌లో ప్రారంభం కానుంది. కథ ఆకట్టుకోవడంతో ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు విజయ్ తెలిపారు. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతుంది. By Lok Prakash 16 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాPuri Jagannadh: పూరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విజయ్ సేతుపతి..! టాలీవుడ్ కు మరో క్రేజీ కాంబో సెట్ అయ్యింది. తాజా సమాచారం ప్రకారం సంచలన దర్శకుడు పూరీ జగన్నాథ్ ఇటీవలే మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతికి కథ చెప్పారని తెలుస్తోంది. స్క్రిప్ట్ విన్న వెంటనే విజయ్ సేతుపతి కూడా ఓకే చేసేసారట. అధికారిక ప్రకటన త్వరలో రానుంది. By Lok Prakash 18 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాVijay Sethupathi: తమిళంలో పాన్ కార్డు మార్చాలి.. స్టార్ హీరో రిక్వెస్ట్ .. ఎందుకిలా? తమిళ్ హీరో విజయ్ సేతుపతి పాన్ కార్డుకు సంబంధించి కొన్ని మార్పులు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పాన్ కార్డులోని సమాచారాన్ని, అప్డేట్ లను తమిళంలోనూ అందుబాటులో ఉంచాలని అభ్యర్థించారు. By Archana 30 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాMaharaja : 'బాహుబలి 2' రికార్డు బ్రేక్ చేసిన విజయ్ సేతుపతి సినిమా.! విజయ్ సేతుపతి నటించిన 'మహారాజా' మూవీ ఇటీవల చైనాలో రిలీజై భారీ రెస్పాన్స్ అందుకుంది. ఇప్పటి వరకు రూ.91.55 కోట్ల వసూళ్లు రాబట్టి ఏకంగా 'బాహుబలి 2'(రూ. 80 కోట్ల) కలెక్షన్స్ ను దాటేసింది. చైనాలో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన ఏకైక సౌత్ మూవీ కూడా ఇదే. By Anil Kumar 07 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాఉత్తమ నటిగా సాయిపల్లవి, నటుడు ఎవరంటే..! చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుక అత్యంత గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలో అమరన్ చిత్రానికి ఉత్తమ నటిగా సాయిపల్లవి అవార్డు అందుకున్నారు. అలాగే మహారాజ చిత్రానికి ఉత్తమ నటుడిగా విజయ్ సేతుపతి అవార్డులు సొంతం చేసుకున్నారు. By Seetha Ram 20 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా'మహారాజ' 100 డేస్ సెలెబ్రేషన్స్.. డైరెక్టర్ కు కాస్ట్లీ గిఫ్ట్ విజయ్ సేతుపతి నటించిన ‘మహారాజ’ మూవీ 100 డేస్ సెలబ్రేషన్స్ చెన్నైలో జరిగాయి. ఈ సందర్భంగా తమకు విజయాన్ని అందించిన ఆడియన్స్ కు మూవీ టీమ్ ధన్యవాదాలు తెలిపింది. ఈ వేడుక అనంతరం చిత్రబృందం దర్శకుడికి బీఎండబ్ల్యూ కారును కానుకగా అందించింది. By Anil Kumar 07 Oct 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాViduthalai: క్రిస్మస్ బరిలో విజయ్ సేతుపతి 'విడుతలై' పార్ట్ 2...! విజయ్ సేతుపతి- వెట్రిమారన్ కాంబోలో రాబోతున్న తమిళ్ ఫిల్మ్ 'విడుతలై2'. తెలుగులో 'విడుదల' అనే పేరుతో రిలీజ్ కానుంది. తాజాగా మేకర్స్ ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 26న తమిళ్ తో పాటు తెలుగులో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. By Archana 29 Aug 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాMaharaja Movie : నెట్ ఫ్లిక్స్ లో 'మహారాజ' రేర్ ఫీట్.. విజయ్ సేతుపతి దెబ్బకు యానిమల్, డుంకీ రికార్డ్స్ బ్రేక్ విజయ్‌సేతుపతి 'మహారాజ’మూవీ అరుదైన ఘనత సాధించింది. ఓటీటీలో ఎక్కువమంది చూసిన సినిమాగా నిలిచింది. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీని 18.6 మిలియన్ల మందికి పైగా వీక్షించారు. దీంతో యానిమల్(13.6 M), డుంకీ(10.8M) సినిమాల రికార్డ్స్ బ్రేక్ అవ్వడం విశేషం. By Anil Kumar 23 Aug 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn