Maharaja : ఓటీటీలో అదరగొడుతున్న విజయ్ సేతుపతి.. నెట్ ఫ్లిక్స్ లో'మహారాజ' రేర్ ఫీట్!
విజయ్ సేతుపతి లేటెస్ట్ మూవీ 'మహారాజ' ఇటీవలే ఓటీటీలోకి వచ్చింది. జులై 12 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చిన ఈ సినిమా గ్లోబల్ చార్ట్స్‌లో (జులై 8-14 మధ్యలో) నాలుగో స్థానంలో నిలిచింది. ఇటీవల కాలంలో ఇది రేర్ రికార్డ్ అనే చెప్పాలి.