Latest News In Telugu Vacation: చీప్ అండ్ బెస్ట్.. ప్రపంచంలోని 7 చౌకైన హోటల్లు.. ఇండియా నుంచి ఈ నగరాలు! హోటల్ రెంట్ గురించి చింతించకుండా సెలవులను హాయిగా ఆస్వాదించగలగే నగరాలు ప్రపంచంలో చాలా ఉన్నాయి. తాజాగా డిజిటల్ ట్రావెల్ ప్లాట్‌ఫారమ్ అగోడా ప్రపంచంలోనే చౌకైన హోటల్ రూమ్స్ కలిగిన నగరాల జాబితాను విడుదల చేసింది. అవేంటో తెలుసుకోవడానికి హెడ్డింగ్ పై క్లిక్ చేయండి. By Archana 27 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Truong My Lan: రూ.లక్ష కోట్ల స్కామ్.. మహిళా వ్యాపారికి మరణశిక్ష.. వియాత్నాంలోని ప్రముఖ వ్యాపారవేత్త 'ట్రూంగ్ మై లాన్'.. రూ.లక్ష కోట్లు మోసానికి పాల్పడినట్లు గతంలో ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై విచారించిన కోర్టు ఆమెను దోషిగా తేల్చింది. దీంతో ట్రూంగ్ మై లాన్ కు మరణశిక్ష విధించింది. By B Aravind 11 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Viral : సోషల్ మీడియాలో వైరలవుతున్న రాట్ రైస్! ఇక్కడ ప్రజలు అన్నంలో చుట్టి వేయించిన ఎలుకలను తింటారు. ప్రజలు ఆ చుట్టి వేయించిన ఎలుకలను సమోసాలా వేయించుకుని తింటారు.ఈ వీడియోని భారత్ లోని శాకాహారులే కాదు మాంసాహారులు కూడా చూడటం కష్టం! By Durga Rao 11 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Relaxing Places: భాగస్వామితో రిలాక్స్ అవ్వాలంటే ఈ ప్లేస్‌లు బెస్ట్ ఉరుకులు, పరుగుల జీవితంలో ఇంటి పనులు, ఆఫీస్‌లో పని ఒత్తిడి కారణంగా భాగస్వామితో సమయం గడపలేక శారీరకంగా, మానసికంగా అలసిపోతుంటారు. ప్రశాంతంగా భాగస్వామితో గడపాలంటే బాలి, మాల్దీవులు, వియత్నాం, న్యూజిలాండ్ వంటి ప్రదేశాలకు విహారయాత్రలకు వెళ్లడం చాలా ఉత్తమం. By Vijaya Nimma 02 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Bird Flu To Humans : మనుషులందరికీ షాకింగ్ న్యూస్.. బర్డ్‌ఫ్లూతో విద్యార్థి మరణం! వియత్నాంలో బర్డ్ ఫ్లూ కారణంగా 21ఏళ్ల విద్యార్థి చనిపోయాడు. మానవులకు ఈ ఫ్లూ వ్యాపించకుండా నిరోధించడానికి ఏం చేయాలన్నదానిపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. బర్డ్ ఫ్లూ సోకిన పక్షిని తాకినప్పుడు మాత్రమే మనుషుల్లో ఇది వ్యాపిస్తుంది. By Trinath 26 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Big Scam: రూ.లక్ష కోట్లు కాజేసి దేశాన్నే కుదిపేసిన మహిళ.. వియత్నాంలో ఓ మహిళా రూ.లక్ష కోట్ల భారీ స్కామ్‌కు పాల్పడటం ఆ దేశాన్నే కుదిపేస్తోంది. 'వాన్ తిన్హ్ పాట్' అనే కంపెనీకి చెందిన ఛైర్పర్సన్ ట్రుయాంగ్ మై లాన్ అనే మహిళకు ఓ బ్యాంకులో 90 శాతం వాటా ఉంది. ఇందులో కొన్నేళ్లుగా ఫేక్ రుణ దరఖాస్తులు పెట్టి రూ.లక్ష కోట్ల వరకు కాజేసింది. By B Aravind 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn