Raveena Ravi: వియత్నాంలో రవీనా రవి అందాలు.. కొత్త కాస్ట్యూమ్‌లో భలే క్యూట్ ఉందంటున్న నెటిజన్లు!

తమిళ నటి అయినా రవీనా రవి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా వియత్నాం వెళ్లగా అక్కడ కొత్త కాస్ట్యూమ్‌లో ఉన్న ఫొటోలను షేర్ చేసింది. వీటిలో క్యూట్‌గా ఉందని నెటిజన్లు కామెంట్లతో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

New Update
Advertisment
తాజా కథనాలు