Viral: 60 ఏళ్ల ప్రేమ.. హృదయాలను గెలుచుకున్న వృద్ధ దంపతుల కథ!
వృద్ధ దంపతుల 60 ఏళ్ల దాంపత్య జీవితానికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ వైరల్ అవుతోంది. అమ్మమ్మ-తాతల మధ్య ప్రేమ, బాండింగ్, అండర్ స్టాండిగ్ కు సంబంధించి వీడియో తీసిన వారి మనవడు అనీష్.. నెట్టింట పోస్ట్ చేయగా నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటోంది. ఇప్పటికే 1M వ్యూస్ దాటేసింది.