VP Elections: హీటెక్కుతున్న ఉపరాష్ట్రపతి ఎన్నిక.. NDAకి గట్టి పోటీ ఇవ్వనున్న ఇండియా కూటమి
2024 లోక్సభ ఎన్నికల తర్వాత ఉపరాష్ట్రపతి ఎన్నిక ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అధికార ఎన్డీయే కూటమి అభ్యర్థికి మెజార్టీ ఉన్నప్పటికీ.. ఈ పోటీకి వ్యూహాత్మక అడుగులు పడనున్నట్లు తెలుస్తోంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.