Latest News In Telugu Explainer : అయోధ్య పురిలోని 14 ఆలయాల వెనుక ఉన్న కథ ఇదే.. బంగారు సింహాసనం రహస్యం తెలుసా..? అయోధ్య పురిలోని 14 ఆలయాల వెనుక ఉన్న కథ ఏంటి.? బంగారు సింహాసనం రహస్యం తెలుసా..? రామమందిర నిర్మాణానికి రాళ్లు ఎక్కడి నుంచి సేకరించారు? ఇంత గొప్ప ఆలయాన్ని ఎలా డిజైన్ చేశారు? రామమందిర నిర్మాణానికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే ఈ కథనంలోకి వెళ్లి చదవండి. By Bhoomi 22 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ayodhya : వివాదం నుంచి ప్రాణ ప్రతిష్ట వరకు అయోధ్య రామాయణం 500ఏళ్ళ హిందువుల కల మరో రెండు రోజుల్లో నెరవేరనుంది. దీని కోసం అందరూ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అయితే అయోధ్య వెనుక పెద్ద చరిత్రే ఉంది. ఎన్నో పోరాటాలున్నాయి. బాబ్రీ మసీదు కూల్చి వేత నుంచి రామమందిరం నిర్మాణం వరకు నడిచిన కథ ఇది. By Manogna alamuru 22 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Ayodhya UP Economy : రాముడు వచ్చిన వెంటనే యూపీకి డబ్బుల వర్షం! ఎలా అంటే.. అయోధ్యలో రామాలయం.. ఆధ్యాత్మికంగా తెచ్చే మార్పు ఎలా ఉన్నా.. దేశ ఆర్థిక వ్యవస్థ.. యూపీ ఆర్థిక వ్యవస్థపై పెద్ద సానుకూలత తీసుకువస్తుందని SBI రిపోర్ట్ చెబుతోంది. 2028 నాటికి భారత ఆర్థిక వ్యవస్థలో ఉత్తరప్రదేశ్ జీడీపీ వాటా రెండోస్థానానికి చేరుకుంటుంది. By KVD Varma 21 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ JOBS: 60వేల ఉద్యోగాలకు 50 లక్షల దరఖాస్తులు.. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి 'UPPRPB'రిలీజ్ చేసిన కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్ కు భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 60,244 పోస్టుల రిక్రూట్మెంట్ కోసం 50.14 లక్షల మంది అప్లై చేసుకోగా.. ఇన్ని దరఖాస్తులు రావడం రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి అన్నారు. By srinivas 19 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ayodhya Ram Mandir : అయోధ్యలో భారీ భద్రత.. ముగ్గురు అనుమానితులు అరెస్టు.. ఈ నెల 22న బాలురాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనున్న వేళ.. అయోధ్య జిల్లాలో ముగ్గురు అనుమానితులను యూపీ యాంటీ టెర్రరిజమ్ స్క్వాడ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీళ్లు ఎక్కడి నుంచి వచ్చారు.. ఏ గ్రూప్‌నకు చెందినవారు అనే వివరాలు తెలియాల్సి ఉంది. By B Aravind 19 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ayodhya Ram Mandir : అయోధ్యలో డేగ కళ్లతో నిఘా.. పది వేల మందికి పైగా భద్రతా సిబ్బంది అయోధ్యలో జనవరి 22 ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనున్న వేళ.. కేంద్ర ప్రభుత్వం, యూపీ ప్రభుత్వం భారీ భద్రతను ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతం ఏటీఎస్, ఎస్టీఎఫ్, పీసీఎస్, యూపీఎస్ఎఫ్, ఇతర విభాగాలకు చెందిన సిబ్బంది అయోధ్యలో రక్షణ బాధ్యతలు చూస్తున్నారు. By B Aravind 19 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Husband Stabs Wife: భార్యపై కత్తెరతో 19 సార్లు దాడి.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో! లక్నోలో దారుణ ఘటన సీసీటీవీలో రికార్డయింది. లంబేకేశ్వర్ పార్కు సమీపంలో రోడ్డు పక్కన కూరగాయలు కొంటున్న భార్యపై కత్తెరతో 19సార్లు పొడిచాడు భర్త. తీవ్రంగా గాయపడిన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. భార్యకు వివాహేతర సంబంధం అనుమానంతోనే భర్త ఇలా చేసినట్టు సమాచారం. By Trinath 15 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ayodhya News : 14 లక్షల దీపాలతో రాముడి ఫొటో.. వీడియో వైరల్! అయోధ్యలోని సాకేత్ మహావిద్యాలయంలో మొజాయిక్ కళాకారుడు అనిల్ కుమార్ 14 లక్షల దీపాలతో రాముడి చిత్రాన్ని రూపొందించారు. ఈ వీడియో వైరల్‌గా మారింది. జనవరి 22న అయోధ్య రాముని ప్రాణప్రతిష్ఠ ఉందని తెలిసిందే. By Trinath 14 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం UP Encounter : యూపీలో సంచలన ఎన్ కౌంటర్... మాఫియా డాన్ హతం..!! యూపీ మాఫీయా గ్యాంగ్ స్టర్ వినోద్ ఉపాధ్యాయ్ ఎన్ కౌంటర్ లో హతమయ్యాడు. ఇతనిపై రూ. 1లక్ష రివార్డు కూడా ఉంది. సుల్తాన్పూర్ జిల్లాలోని కొత్వాలి ప్రాంతంలో వినోద్ ఉపాధ్యాయ్, యూపీ ఎస్టిఎఫ్ మధ్య ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో వినోద్ ఉపాధ్యాయ్ హతమైనట్లు పోలీసులు తెలిపారు. By Bhoomi 05 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn