Donkey Route: డాంకీ రూట్ లో అమెరికా వెళ్తూ..పంజాబ్ యువకుడి మృతి!
అమెరికాలోకి అక్రమంగా వెళ్లే మార్గాల పై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలోనే తాజాగా పంజాబ్ కి చెందిన 33 ఏళ్ల గుర్ప్రీతి సింగ్ డాంకీ రూట్ లో వెళ్తూ గ్వాటెమాలాలో గుండెపోటుకు గురై మృతి చెందాడు.