Switzerland : మూడోసారి ఉత్తమ దేశంగా స్విట్జర్లాండ్..33వ స్థానంలో భారత్
ఎప్పటిలానే అందమైన దేశంగా స్విట్జర్లాండ్ మరోసారి నిలిచింది. యూఎస్ న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్ విడుదల చేసిన బెస్ట్ కంట్రీస్ ర్యాంకింగ్ 2024లో స్విట్జర్లాండ్ అగ్రస్థానంలో ఉంటే భారతదేశం 33వ స్థానంలో ఉంది.