Ram Charan- Upasana: క్లీంకార కేర్ టేకర్ మాటలు వింటే చెర్రీని మెచ్చుకోకుండా ఉండలేరు 🥰.. ఏం అన్నారంటే?
రామ్ చరణ్ -ఉపాసన దంపతుల గురించి క్లీంకార కేర్ టేకర్ లలిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కూతురు క్లీంకార విషయంలో చరణ్- ఉపాసన ఎంతో శ్రద్ధ చూపిస్తారని. పాప విషయంలో తనను ఎప్పుడూ ఒత్తిడి చేయలేదని. వారిద్దరిదీ చాలా మంచి మనసు అని చెప్పింది.