Chiranjeevi: భార్యతో మెగాస్టార్ హాలిడే ట్రిప్.. ఉపాసన ఇంట్రెస్టింగ్ పోస్ట్..!
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర షూట్ లో బిజీగా ఉన్నారు. షూట్ మధ్యలో కాస్త గ్యాప్ దొరకడంతో వైఫ్ సురేఖతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేయడానికి అమెరికా వెళ్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేశారు చిరంజీవి.