UP Crime: ఇంట్లో నుంచి పారిపోయి దంపతులుగా తిరిగొచ్చిన అక్కాచెల్లెళ్లు
ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌కు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు కుటుంబాలను వదిలి వెళ్లిపోయారు. ఇప్పుడు తిరిగి వచ్చి పెళ్లి చేసుకున్నామని, కలిసి జీవించాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించి వారి నిర్ణయాన్ని మార్చుకోవడానికి నిరాకరించారు.