Ravneet Singh Bittu : నన్ను చంపడానికి కుట్ర..కేంద్రమంత్రి బిట్టు సంచలన ఆరోపణలు
కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి రవనీత్ సింగ్ బిట్టు హత్యకు కుట్ర జరుగుతుందా? అంటే అవుననే అంటున్నారాయన. తనను చంపేందుకు కుట్ర జరుగుతుందని సంచలన ఆరోపణలు చేశారు బిట్టు. ఖలిస్థానీ మద్దతుదారులు తనను హత్య చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.