Union Budget 2026: రైతులకు అదిరిపోయే వార్త..ఈ పంటలకు భారీ ప్రోత్సాహం!
దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన వ్యవసాయ రంగాన్ని మరింత లాభదాయకంగా మార్చేందుకు కేంద్ర బడ్జెట్ 2026లో ప్రభుత్వం వినూత్న ప్రణాళికలను ప్రకటించింది.
దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన వ్యవసాయ రంగాన్ని మరింత లాభదాయకంగా మార్చేందుకు కేంద్ర బడ్జెట్ 2026లో ప్రభుత్వం వినూత్న ప్రణాళికలను ప్రకటించింది.
కేంద్ర బడ్జెట్ 2026లో ఎన్నారైలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెద్ద పీట వేశారు. విదేశాల్లో ఉంటూ భారత ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములు కావాలనుకునే ఎన్నారైల కోసం ఇన్వెస్ట్మెంట్ నిబంధనలను సులభతరం చేయబోతున్నట్లు ప్రకటించారు.
అమెరికా మనకు అతిపెద్ద ఎగుమతి భాగస్వామి. అమెరికా భారీగా 50 శాతం పన్నులు విధిస్తుంది కాబట్టి మన ఎగుమతులు దెబ్బతింటాయి. అందుకే మేము ఎగుమతులపై మాత్రమే ఆధారపడటం లేదు.
బడ్జెట్ అంటే కేవలం రాబడి-ఖర్చుల పద్దు మాత్రమే కాదు.. అది దేశ సంస్కృతిని, రాజకీయ వ్యూహాలను కలిపి చెప్పే ఒక వేదిక. ఈసారి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం పార్లమెంట్ హాల్లోకి ఆమె వేసిన అడుగుతోనే సంచలనంగా మారింది.
ఫిబ్రవరి నెలకు సంబంధించి గ్యాస్ ధరలను సవరిస్తూ చమురు విక్రయ సంస్థలు ఆదివారం నిర్ణయం తీసుకున్నాయి. దేశవ్యాప్తంగా 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను ₹49 మేర పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశాయి.
నేడు పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ 2026-27 ఒక చారిత్రాత్మక మార్పుకు వేదిక కానుంది. గత 75 ఏళ్లుగా కొనసాగుతున్న బడ్జెట్ ప్రసంగ శైలిని పక్కన పెడుతూ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈసారి సరికొత్త పంథాను అనుసరించబోతున్నారు.
2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీ, ఆదివారం ఉదయం 11 గంటలకు లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు.
మరికొన్ని గంటల్లో కేంద్రం 2026-27 కు సంబంధించి బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉదయం 11 గంటలకు కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్లో ప్రవేశపెడతారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఈరోజు(ఆదివారం) కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 11 గంటలకు పార్లమెంటులో 2026 బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్‌కు ముందు ఏ వస్తువులు కొనాలి, ఏం చేయాలి అనేదానిపై ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.