UN: బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు..1400 మంది మృతి-ఐక్యరాజ్యసమితి
గతేడాది బంగ్లాదేశ్ లో జరిగిన నిరసనలు, అల్లర్లలో మొత్తం 1400 మంది చనిపోయారని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. అక్కడి హిందువులు, అహ్మదీయ ముస్లింలు, బౌద్ధులు, క్రైస్తవులు సహా ఇతర తెగలకు చెందిన పౌరుల మానవ హక్కులు ఉల్లంఘనలకు గురైయ్యాయని ఓ నివేదకలో తెలిపింది.