UN: అదొక రోగ్.. ఐక్యరాజ్యసమితిలో పాక్ పై భారత్ మండిపాటు

ఐక్యరాజ్యపమితిలో పాకిస్తాన్ భారత్ మరోసారి తిట్టిపోసింది. అదొక రోగ్ దేశమంటూ ధ్వజమెత్తింది. ఉగ్రవాదాన్ని తామే పెంచి పోషించామని ఆ దేశ రక్షణ మంత్రే స్వయంగా ఒప్పకున్నారంటూ భారత రాయబారి తీవ్రంగా విమర్శించారు. 

New Update
Ind

India At UN

సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ మాదేశంలో లో పాక్ హింసలకు పాల్పడుతోందంటూ ఐక్యరాజ్యసమితిలో భారత్ నిప్పులు చెరిగింది. ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ వేదికలో పాక్ పై విరుచుకుపడింది. ఉగ్రవాదాన్ని తామే పెంచి పోషించామని ఆ దేశ రక్షణ మంత్రే బయటపెట్టారని...ఇంత కంటే దరిద్రం మరేముంటుంది అని మండిపడింది. గత మూడు దశాబ్దాలుగా పశ్చిమ దేశాలు, యుకెతో సహా అమెరికా కోసం మేము ఈ నీచమైన పని చేస్తున్నామని ఆయన చెప్పారు. ఉగ్రవాదం పట్ల అంతర్జాతీయ సమాజం వ్యవహరిస్తున్న తీరు ఇది అని భారత రాయబారి యోజన పటేల్ విరుచుకుపడ్డారు.  న్యూయార్క్‌లో ‘ఉగ్రవాద అనుబంధ నెట్‌వర్క్‌ బాధితుల కార్యక్రమంలో ఐరాసకు భారత డిప్యూటీ శాశ్వత ప్రతినిధిగా ఉన్న యోజన పటేల్‌ పాల్గొన్నారు. 

Also Read: వాడో జోకర్.. మోదీజీ పాకిస్తాన్‌ను FATF బ్లాక్‌లిస్ట్‌లో చేర్చండి: అసదుద్దీన్ ఒవైసీ

ప్రపంచ దేశాలు చూస్తూ ఊరుకోవు..

ఉగ్రవాద చర్యలు దారుణమైనవి, నేరపూరితమైనవి అనీ...అవి ఎందుకోసం చేసినా క్షమించరానివని భారత రాయబారి అన్నారు. దీనిని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నిస్సందేహంగా ఖండించాలని కోరారు. పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్ బహిరంగ ఒప్పుకోలును ఎవర్నీ ఒప్పుకోదు. ఒకపై కళ్ళు మూసుకుని చూస్తూ ఉండదు అని యోజన హెచ్చరించారు. భారత్ మీద నిరాధార ఆరోపణలు చేయడానికి ఐక్యరాజ్య సమితిని పాక్ వాడుకుంటోందని ఆమె మండిపడ్డారు. 

Also Read: భారత్, పాక్ మధ్య అణు యుద్ధం.. ఎవరి బలం ఎంత?

 today-latest-news-in-telugu

Also Read: Dhanush 56: పుర్రెతో ధనుష్ కొత్త సినిమా పోస్టర్.. నాలుగేళ్ళ తర్వాత మళ్ళీ అదే డైరెక్టర్ తో

Also Read: BIG BREAKING: భారత్ దెబ్బకు ఆసుపత్రిలో చేరిన పాక్ ప్రధాని? సోషల్ మీడియాలో వార్తలు..

Advertisment
తాజా కథనాలు