World Population: 2100 నాటికి ప్రపంచ జనాభా తగ్గనుందా? ఐక్యరాజ్యసమితి ఏం చెబుతోంది?
ప్రపంచంలో రోజురోజుకూ జనాభా పెరిగిపోతోంది. మఖ్యంగా భారత్, చైనాలాంటి దేశాల్లో అయితే మరీ ఎక్కువగా ఉంది ఈ ప్రమాదం. దీని మీద ఆందోళనలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అయితే ఐక్యరాజ్యసమితి మాత్రం ఏం వర్రీ అవ్వక్కర్లేదు అని చెబుతోంది. భవిష్యత్తులో జనాభా తగ్గుతుందని అంటోంది.