Russia-Ukraine War: క్రిస్మస్ పండుగ వేళ ఉక్రెయిన్‌పై రష్యా దాడులు
క్రిస్మస్ పండుగ వేళ ఉక్రెయిన్‌పై రష్యా విరుచుకుపడింది. ఖర్కీవ్ నగరంలో మిసైల్స్‌తో దాడులకు పాల్పడింది. ఈ విషయాన్ని అక్కడి నగర మేయర్ ఇగోర్ టెరెకోవ్ వెల్లడించారు. ప్రస్తుతం నష్టాన్ని అంచనా వేస్తున్నామని పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.