Uganda-Indian Woman:లంచం ఇచ్చాకే నీళ్లు, ఫుడ్. జైలు కష్టాలను గురించి చెప్పకొచ్చిన భారత బిలియనీర్ కుమార్తె
భారత సంతతికి చెందిన బిలియనీర్ కుమార్తె వసుంధర ఓస్వాల్ గతేడాది ఉగాండాలో అరెస్టయ్యారు. తమ వద్ద పనిచేసే ముకేశ్ మేనరియాను కిడ్నాప్ అయ్యారనేది కారణం.కానీ అతను కనిపించినప్పటికీ తనని విడిచిపెట్టలేదని వసుంధర చెప్పారు.