KTR: సుమతీ శతకం పద్యంతో కేటీఆర్ ట్వీట్..సోషల్ మీడియాలో వైరల్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్...తరువాత వెంటనే తెలంగాణ భవన్లో ఇచ్చిన స్పీచ్ రెండూ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ కేటీఆర్ సుమతీ శతకంలోని కనకపు సింహాసం అన్న పద్యం పెట్టారు. అది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.