తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన జాలిగా గడుపుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చికాగో సరస్సు తీరంలో ఆయన సరదాగా సైకిల్ తొక్కారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది.
పూర్తిగా చదవండి..Rahul Gandhi: చెన్నైలో మనమెప్పుడు సైకిల్ తొక్కుదాం మిత్రమా?..స్టాలిన్ కి రాహుల్ క్రేజీ ప్రశ్న!
ఎంకే స్టాలిన్ అమెరికా పర్యటనలో జాలీగా గడుపుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వీడియో చూసిన కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తనదైన శైలిలో స్పందించారు. చెన్నైలో మనమిద్దరం కలిసి ఎప్పుడు సైక్లింగ్ చేద్దాం మిత్రమా అంటూ ట్వీట్ చేశారు.
Translate this News: