TG Crime: బట్టల దండం మృత్యుపాశంగా మారిన విషాదకథ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం ఎల్లాపురంలో విషాదం చోటుచేసుకుంది. ఘోర విద్యుత్ ప్రమాదంతో తండ్రి, కొడుకు మృతి చెందారు. వీరిని కాపాడేందుకు వెళ్లిన తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.