Trump: విమానం మెట్లు ఎక్కుతుండగా జారిపడ్డ ట్రంప్.. వీడియో వైరల్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విమానం ఎక్కుతుండగా కాస్త తూలిపడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌ను నెటిజన్లు గుర్తుచేసుకుంటూ పోస్టులు పెడుతున్నారు.
Los Angeles protest: ట్రంప్ ప్రెసిడెంట్ కుర్చీకి లాస్ ఏంజిల్స్ నిరసన మంటలు
రికార్డు స్థాయిలో అక్రమ వలసదారులను బహిష్కరిస్తామని, అమెరికా-మెక్సికో సరిహద్దును మూసివేస్తామని ట్రంప్ హామీ ఇచ్చారు. వైట్ హౌస్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్టీఫెన్ మిల్లర్ ఈ నిరసనలను చట్టం, దేశ సార్వభౌమాధికారంపై తిరుగుబాటుగా అభివర్ణించారు.
Los Angeles Protests: భగ్గుమంటున్న లాస్ ఏంజిల్స్.. కాలిబూడిదవుతున్న వందల కార్లు
అమెరికా లాస్ఏంజిలెస్లో సోమవారం ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అక్రమవలసదారుల ఏరివేతకు వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్నారు ప్రజలు. రోడ్లపైకి వచ్చి వందల కార్లకు నిప్పంటించారు. అల్లర్లకు పాల్పడుతున్న వారిని చెదరగొట్టేందుకు టియర్‌గ్యాస్ ప్రయోగించారు.
Emergency in America : త్వరలో ట్రంప్ రాజీనామా ? | Trump To Resign Soon? || Los Angeles | RTV
ICE Raid Protest | తగలబడుతున్న లాస్ ఏంజెల్స్ | Emergency in America | Los Angeles | Trump | RTV
Trump Decisions: 2 నెలల్లోనే ట్రంప్‌కు 5సార్లు కోర్టులో ఎదురుదెబ్బలు
ట్రంప్ 2వసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ అమెరికలో ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నాడు. గడిచిన 2నెలల్లో ట్రంప్ 5 నిర్ణయాలను అమెరికాలో కోర్టు వ్యతిరేకించాయి. వలసవిధానం, హర్వర్డ్ యూనివర్సిటీ లాంటి పలు అంశాలపై పెద్దఎత్తున అసంతృప్తి చెలరేగింది.
Elon Musk: ఆ పోస్ట్ డిలీట్.. ట్రంప్‌కు భయపడ్డ ఎలన్ మస్క్
జెఫ్రీ ఎప్స్టైన్ సెక్స్ కుంభకోణంలో ట్రంప్ ఉన్నాడని ఎలన్ మస్ ఎక్స్ వేధికగా ఆరోపించారు. ఎప్స్టైన్ సెక్స్ కుంభకోణం ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్‌లో ట్రంప్ పేరు ఉందని ఆయన ఓ పోస్ట్ చేశారు. ఇటీవల ఆ పోస్ట్ పెట్టగా.. జూన్ 7న (శనివారం) డిలీట్ చేశారు.
Musk vs Trump: 'ఎలాన్ మస్క్ బాగుండాలి'.. ట్రంప్ యూటర్న్
ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. మీడియాతో ఈ వ్యవహారంపై ట్రంప్ స్పందించారు. ప్రస్తుతం తాను చాలా బీజీగా ఉన్నానని తెలిపారు. మస్క్ గురించి ఇప్పుడు ఆలోచించడం లేదని ఆయన బాగుండాలని మాత్రమే కోరుకుంటున్నాని పేర్కొన్నారు.