Trump-Tariffs: టారిఫ్ ల ఆదాయమే ముద్దంటున్న ట్రంప్!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచ దేశాల నుంచి వసూలు చేయనున్న టారిఫ్ లపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.దేశానికి ఈ సొమ్ము లభిస్తే ఇప్పటికే ప్రజల నుంచి వసూలు చేస్తున్న ఆదాయపు పన్ను అవసరం ఇక ఉండబోదని అభిప్రాయపడ్డారు.