Gold Price: భారీగా తగ్గిన బంగారం ధరలు..ఇంతలా తగ్గడం ఇదే మొదటిసారి
ఈరోజు అంతర్జాతీయంగా బంగారం ధరలు బాగా తగ్గాయి. ఒక్కరోజులోనే 1500 దాకా పసిడి దిగొచ్చింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1580 తగ్గి రూ.76,556కి చేరుకుంది. నిన్నటి వరకు పది గ్రాముల ధర రూ.78,136గా ఉంది.