Donald Trump Life Story: ఎవరీ ట్రంప్..! ఏమిటి ఈయన కథ?
డోనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా గెలిచారు. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ ను చిత్తు చేసి అమెరికా గడ్డపై కొత్త చరిత్రను లికించాడు. అతడు మొదట రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. అలా అమెరికాలోని దిగ్గజ వ్యాపారవేత్తల్లో ఒకరిగా ఎదిగారు.