America Trump:ధనవంతులు కావడానికి ఇదే గొప్ప సమయం: ట్రంప్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ ల దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా పలు మార్కెట్లు కుదేలయ్యాయి. టారిఫ్ లపై తన నిర్ణయాన్ని మరోసారి సమర్థించుకున్నారు.అమెరికా సుసంపన్నం కావడానికి ఇదే సరైన సమయమని వ్యాఖ్యానించారు.