IRCTC : రూ.5 వేలతో షిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ అదిరిపోయే ఆఫర్ !
తక్కువ టైమ్ లో, తక్కువ బడ్జెట్ తో ఏదైనా ఆధ్యాత్మిక యాత్ర పూర్తి చేయాలనుకునేవారికి ఐఆర్సీటీసీ అదిరిపోయే ప్యాకేజీతో ముందుకు వచ్చింది. కేవలం 2 రోజుల్లో 5 వేల రూపాయలతో షిర్డీ యాత్ర టూర్ కు వెళ్లవచ్చు.