Telangana: ఈసారి బీసీలకే టీపీసీసీ చీఫ్.. మరికొన్ని గంటల్లో AICC సంచలన ప్రకటన!
ఈసారి బీసీలకే టీపీసీసీ పదవి ఇవ్వాలని ఏఐసీసీ యోచిస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ అధిష్ఠానానికి.. మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కీ గౌడ్, వి.హనుమంతరావు, అంజన్ కుమార్ యాదవ్ పేర్లను సూచించారు. మరికొన్ని గంటల్లో టీపీసీసీ చీఫ్ పేరును ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.