Holi Songs: బెస్ట్ హోలీ సాంగ్స్.. ఇవి వింటే హోలీ ఆడకుండా ఉండలేరు
హోలీకి సంబంధించిన కొన్ని ఎవర్గ్రీన్ పాటలు మీ కోసం ఇక్కడ ఉన్నాయి. హొలీ రోజున ఈ పాటలను పెట్టుకొని మీ పండగను ఫుల్ ఎంజాయ్ చేయండి. పాటల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
హోలీకి సంబంధించిన కొన్ని ఎవర్గ్రీన్ పాటలు మీ కోసం ఇక్కడ ఉన్నాయి. హొలీ రోజున ఈ పాటలను పెట్టుకొని మీ పండగను ఫుల్ ఎంజాయ్ చేయండి. పాటల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అక్కినేని అఖిల్-మురళీకృష్ణ అబ్బూరు కాంబోలో ఓ సినిమా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ‘లెనిన్’ పేరును పరిశీలిస్తున్నాట్లు సమాచారం. మార్చి 14 నుంచి హైదరాబాద్లోని ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి.
నటి వరలక్ష్మి శరత్ కుమార్ తాజాగా ఓ డ్యాన్స్ షోలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. గతంలో తాను ఒక షో కోసం రోడ్డు మీద డ్యాన్స్ వేయాల్సి వచ్చిందని తెలిపింది. అలా వేసినందుకు తనకు రూ.2500 ఇచ్చారని.. అలాంటి తాను ఇవాళ ఈ స్థాయిలో ఉన్నానని చెప్పుకొచ్చింది.
తనపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ తెలంగాణ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశారు సింగర్ కల్పన. సోషల్ మీడియాలో తనపై వస్తున్న ఫేక్ న్యూస్ లను ఆపాలని ఆమె తన ఫిర్యాదులో వెల్లడించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతోన్న #NKR21 నుంచి టైటిల్ ను రివీల్ చేశారు మేకర్స్. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ సినిమాకు అర్జున్ S/O వైజయంతి అనే టైటిల్ తో పాటుగా పవర్ ఫుల్ ఫస్ట్-లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.
అక్కినేని అఖిల్ నటించిన ‘ఏజెంట్’ మూవీ ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ సోనీలివ్లో మార్చి 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓటీటీ సంస్థ అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేసింది.
బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలపై తెలంగాణ హైకోర్టు మరోసారి తీర్పు వెలువరించింది. ఈ మేరకు థియేటర్లలో స్పెషల్ షోలకు అనుమతి నిరాకరించింది. జనవరి 21న జారీ చేసిన ఉత్తర్వులను మరోసారి సవరించింది. 16 ఏళ్ల లోపు పిల్లల్ని అన్ని షోలకు అనుమతించాలని అందులో పేర్కొంది.
తెలుగు హీరోల డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. తక్కువ బడ్జెట్తో మంచి కలెక్షన్లను సాదిస్తుండడంతో బాలీవుడ్ ప్రొడ్యూసర్లు సైతం మన హీరోలతో మూవీస్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా “కిల్” మూవీ డైరెక్టర్ రామ్ చరణ్ తో సినిమా తీసేందుకు ప్లాన్ చేస్తున్నాడు.
టాలీవుడ్ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళికి రైల్వే కోడూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు ఆయన్ను రాజాంపేట సబ్ జైలుకు తరలించారు. అక్కడ జైల్లో ఆయనకు ఖైదీ నంబర్ 2261ను కేటాయించినట్లు తెలుస్తోంది.