పండగ రోజు ఫ్యాన్స్ ను ఫూల్స్ చేసిన బాలయ్య.. ఇంత హడావిడి చేసింది దీనికోసమా?
బాలయ్య తన ఫ్యాన్స్ ను ఫూల్స్ చేశాడు. నిజానికి ఆయన సూపర్ హీరో పాత్ర చేసింది సినిమా కోసం కాదు. 'అన్ స్టాపబుల్ షో 4' కోసం.. దసరా సందర్భంగా నాలుగో సీజన్‌కి సంబంధించిన ప్రమోషనల్ వీడియోని రిలీజ్ చేశారు. ఇందులో బాలయ్య సూపర్ హీరోగా కనిపించాడు.