Prabhas: ఆ కట్ అవుట్ చూసి అన్ని నమ్మేయాలి డ్యూడ్! మెగాస్టార్ ట్వీట్ చూస్తే ఫ్యాన్స్ కు పూనకాలే

నేడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు. ఈ సందర్భంగా పలువురు సెలెబ్రెటీలు అయనకు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెష్ తెలియజేస్తున్నారు. 'ఆ కట్ అవుట్ చూసి అన్ని నమ్మేయాలి డ్యూడ్'! అంటూ మెగాస్టార్ స్పెషల్ ట్వీట్ చేశారు.

New Update
prabhas

HBD PRABHAS

HBD PRABHAS : పిచ్చిగా అభిమానించే ఫ్యాన్స్ చాలా తక్కువ మంది హీరోలకు మాత్రమే ఉంటారు.. అలాంటి హీరోల్లో ఈయన ముందుంటారు. తన మాటలతో, చేతలతో వేల మంది అభిమానుల హృదయల్లో డార్లింగ్ గా చోటు సంపాదించుకున్నారు ఈ ఆరడుగుల అందగాడు. తను మరెవరో కాదు అమ్మాయిల క్రష్, అభిమానుల డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ ప్రభాస్.

Also Read :  శారీలో ఆషికా అందాలు.. సోషల్ మీడియాలో వైరలవుతోన్న ఫొటోలు

 ప్రభాస్ బర్త్ డే

నేడు డార్లింగ్ పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియా అంతా ప్రభాస్ బర్త్ డే విషెష్ తో హోరెత్తిపోతుంది. ప్రభాస్ రీల్స్, వీడియోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్ సంబరాలు చేస్తున్నారు. కేవలం ఇండియాలోనే మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ పాన్ ఇండియా స్టార్ బర్త్ వేడుకలను జరుపుకుంటున్నారు అభిమానులు. ఏ సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ లో చూసిన ప్రభాస్ పోస్టర్లు, అతని వీడియోలే కనిపిస్తున్నాయి. 

Also Read :  స్టార్ హీరోయిన్‌ కి బలవంతంగా ముద్దుపెట్టిన హీరో!

డార్లింగ్ కు సెలెబ్రెటీల విషెష్ 

అభిమానులు మాత్రమే కాదు సెలెబ్రెటీలు సైతం డార్లింగ్ కు సోషల్ మీడియా వేదికగా విషెష్ తెలియజేస్తున్నారు. మెగా స్టార్ చిరంజీవి, శర్వానంద్, కిరణ్ అబ్బవరం, గోపీచంద్ పలువురు హీరోలు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. ప్రభాస్ క్లోజ్ ఫ్రెండ్ గోపీచంద్ ''HBD మై డియరెస్ట్ డార్లింగ్'' అంటూ స్పెషల్  పోస్ట్ పెట్టారు. 

 

Also Read :  నిఘా పెట్టాల్సింది, తప్పు చేశా.. సమంత షాకింగ్ కామెంట్స్

 

Also Read:  ఎంత మంది హీరోయిన్స్ తో నటించినా.. వీళ్లిద్దరే ప్రభాస్ ఫేవరేట్

#tollywood #pan-india-star-prabhas #happy-birthday-prabhas
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు