/rtv/media/media_files/2024/10/25/shraddhasrinath.jpg)
అందాల మద్దుగుమ్మ శ్రద్ధా శ్రీనాథ్ ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫొటోలతో కుర్రకారును మంత్రముగ్దులను చేస్తుంది.
/rtv/media/media_files/2024/10/25/UOS2TK89m1Q4SUDdd2q2.jpg)
నాచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిందీ అమ్మడు.
/rtv/media/media_files/2024/10/25/CBggsz2LU5MPwmt7WrAn.jpg)
ఈ సినిమాలో తన అందం, యాక్టింగ్ తో సినీ ప్రియుల్ని కట్టిపడేసింది. ఆ తర్వాత జోడీ, కృష్ణ అండ్ హిజ్ లీల సినిమాల్లో నటించి మెప్పించింది.
/rtv/media/media_files/2024/10/25/vOFM0ukG0F28t2U013wk.jpg)
అయితే ఈ సినిమాలేవి ఈ ముద్దుగుమ్మకి పెద్దగా స్టార్డమ్ అందించలేకపోయాయి. అయితే మూడేళ్ల బ్రేక్ అనంతరం మరో సరికొత్త సినిమాతో తెలుగు ఆడియన్స్ ను పలకరించింది.
/rtv/media/media_files/2024/10/25/XWi9LUZbdyM16OYCpzVJ.jpg)
ఈ ఏడాది మొదట్లో వెంకటేష్ సరసన సైంధవ్ మూవీలో నటించింది. అయితే ఈ సినిమా కూడా పెద్దగా హిట్ కాలేదు.
/rtv/media/media_files/2024/10/25/JOFJlZX3qiZ8YnfrkBDC.jpg)
ఇక ఇప్పుడు విశ్వక్ సేన్ సరసన మెకానిక్ రాఖీ మూవీలో నటిస్తుంది. ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉండగా.. అందులో శ్రద్ధా శ్రీనాథ్ ఒకరు.
/rtv/media/media_files/2024/10/25/bw8pZCZ6eAUtdlCGHhwJ.jpg)
ఈ సినిమా ఈవెంట్ కార్యక్రమం ఇటీవల నిర్వహించగా.. అందులో తన డ్రెస్సింగ్ తో అదరగొట్టేసింది. హాట్ హాట్ గా కనిపించి కుర్రకారు గుండెల్ని పిండేసింది. ఇప్పటికీ ఆ ఫొటోస్ నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.