Year Ender 2024 : 'హనుమాన్' నుంచి 'పుష్ప2' వరకు.. ఈ ఏడాది హిట్ కొట్టిన సినిమాలు
2023తో పోలిస్తే 2024లో టాలీవుడ్లో సినిమాల సందడి మరింత పెరిగింది. థియేటర్లలో విడుదలైన చిత్రాల్లో చాలా వరకు బ్లాక్బస్టర్ హిట్స్ గా నిలిచాయి. హనుమాన్ నుంచి పుష్ప2 వరకు.. ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమాల గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి..