సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ కనిపించే దివి.. తరచూ నెట్టింట లేటెస్ట్ ఫ్యాషన్ లుక్స్ తో కుర్రాళ్లను ఫిదా చేస్తుంటుంది. Image Credits: Divi/Instagram
తాజాగా వైట్ డ్రెస్ లో ఊహించని రేంజ్ లో గ్లామర్ డోస్ దట్టిస్తూ కెమెరా ముందు ఫోజులిచ్చింది బ్యూటీ Image Credits: Divi/Instagram
అందంగా ముస్తాబైన దివి ఫోటోలపై నెటిజన్లు లైకులు బాణాలు విసురుతూ కామెంట్లు పెడుతున్నారు. Image Credits: Divi/Instagram
కాలికి కడియాలు, వంకీలు పెట్టుకొని స్టైలిష్ అవుట్ ఫిట్ కి వింటేజ్ లుక్ ని జోడించింది. Image Credits: Divi/Instagram
ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరో వైపు నెట్టింట హాట్ ఫోటో షూట్స్ తో నెటిజన్లను ఆకట్టుకుంటోంది బ్యూటీ Image Credits: Divi/Instagram
మోడల్ గా కెరీర్ పెట్టిన దివి.. మహర్షి సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అదే ఫేమ్ తో బిగ్ బాస్ సీజన్ 4లో అడుగుపెట్టి మరింత పాపులర్ అయ్యింది. Image Credits: Divi/Instagram
ఇటీవలే లంబసింగి, హరికథ వంటి చిత్రాల్లో మెరిసింది Image Credits: Divi/Instagram