చిరు, వెంకటేష్ తో పాటు.. సీఎం రేవంత్ ను కలిసే సినీ పెద్దల లిస్ట్ ఇదే!
నేడు ఉదయం పది గంటలకు సినీ పెద్దలు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలవనున్నారు. బంజారాహిల్స్ లోని పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్లో వీరు సమావేశం కానున్నారు.దిల్ రాజు, చిరంజీవి, వెంకటేష్, అల్లు అరవింద్ తో పాటూ పలువురు నిర్మాతలు, దర్శకులు రేవంత్ ను కలవనున్నారు.