Kurchi Madathapetti: 'కుర్చీ మడతపెట్టి' పాటకు యమ క్రేజ్.. నేపాల్ వీధుల్లో దుమ్మురేపిన అమ్మాయిలు! వీడియో వైరల్
గుంటూరు కారం సినిమాలోని 'కుర్చీ మడతపెట్టి' పాట గ్లోబల్ సెన్సేషన్ గా మారింది. తాజాగా నేపాల్ వీధుల్లో ఈ పాటకు స్టెప్పులేస్తున్న వీడియో వైరల్ గా మారింది. అక్కడ వందలాది మంది విద్యార్థులు, అమ్మాయిలు ఈ పాటకు డాన్సులు వేస్తున్నారు. ఈ వీడియోను మీరు కూడా చూడండి.