/rtv/media/media_files/2025/01/30/pooja-hegde-black-and-white.jpg)
టాలీవుడ్లో అతి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది బుట్టబొమ్మ పూజా హెగ్డే.
/rtv/media/media_files/2025/01/30/pooja-hegde-hot-pics.jpg)
ఒక లైలా కోసం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన పూజా అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగిపోయింది.
/rtv/media/media_files/2025/01/30/pooja-hegde-hot-photos.jpg)
ఇక చాలా గ్యాప్ తర్వాత బుట్టబొమ్మ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో గ్లామరస్ ఫొటోలతో అట్రాక్ట్ చేస్తోంది.
/rtv/media/media_files/2025/01/30/pooja-hegde-new-pics.jpg)
తాజాగా కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. బ్లాక్ అండ్ వైట్ షూట్లో అబ్బురపరచింది.
/rtv/media/media_files/2025/01/30/pooja-hegde-hott.jpg)
అబ్బా.. ఇదేం అందంరా బాబు అన్నట్లు తయారైంది. సూట్లో ఒక్క వైట్ షర్ట్ తప్పించి మిగతాదంతా బ్లాక్‌లో దర్శనమిచ్చింది.
/rtv/media/media_files/2025/01/30/pooja-hegde-new.jpg)
ఒక్కో ఫొటోకు ఒక్కో రకమైన పోజులిచ్చి నెటిజన్లను అట్రాక్ట్ చేసింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.
/rtv/media/media_files/2025/01/30/pooja-hegde-wow.jpg)
సూర్య రెట్రో మూవీతో పాటు దళపతి విజయ్ ‘దళపతి69’ సినిమాలో కూడా హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసింది.