Mass Jathara Glimpse: రవితేజ ‘మాస్ జాతర’కు డేట్ ఫిక్స్.. ఇక రచ్చ రచ్చే!
రవితేజ, శ్రీలీల జంటగా నటిస్తోన్న ‘మాస్ జాతర’ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ మూవీ గ్లింప్స్‌ను జనవరి 26న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ మేరకు ఒక పోస్టర్ వదిలారు. అందులో రవితేజ మాస్ లుక్ ఊరమాస్‌గా ఉండటంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.