Meenakshi Chaudhary: హాట్ బ్యూటీ అందాల జాతర.. మేడం సర్ మేడం అంతే
నటి మీనాక్షి చౌదరి ఓ వైపు సినిమా చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. తరచూ హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ తన అభిమానులకు ట్రీట్ ఇస్తుంది. తాాజగా మరికొన్ని ఫొటోలు షేర్ చేసింది. ప్రస్తుతం అవి నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.