Rashmika Mandanna: దీపాల వెలుగులో రష్మిక మందన్నా.. ఎంత అందంగా ఉందో.. నటి రష్మిక మందన్నా ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. తరచూ ఫొటోలు షేర్ చేస్తూ తన అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇక దివాళి సందర్భంగా నేషనల్ క్రష్ వైట్ కలర్ కుర్తా ధరించి అట్రాక్ట్ చేసింది. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి. By Seetha Ram 01 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి 1/7 దీపావళి పండుగ వేళ సెలబ్రిటీలు తమదైన శైలిలో సంబురాలు జరుపుకున్నారు. 2/7 అందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కూడా ఒకరు. 3/7 నేషనల్ క్రష్ రష్మిక మందన్న దీపాలు వెలిగించి దివాళీ జరుపుకుంది. 4/7 అందమైన వైట్ కలర్ కుర్తా ధరించిన రష్మిక.. రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఇంట్లో దివాళీ పండుగకు హాజరైనట్లు సమాచారం. 5/7 కాగా రష్మిక దీపాలు వెలిగించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 6/7 ఇక రష్మిక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో ఫుల్ బిజీగా ఉంది. 7/7 ఈ సినిమా డిసెంబర్ 5న గ్రాండ్ లెవెల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. #actress-rashmika-mandanna #tollywood-actress మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి