/rtv/media/media_files/2024/11/04/wsRYJqn50RRLKDlTENEb.jpg)
తెలుగమ్మాయి అనన్య నాగళ్లకు టాలీవుడ్లో మంచి క్రేజ్ ఉంది.
/rtv/media/media_files/2024/11/04/J6umt4EhR33pjsfSnWo5.jpg)
ఆన్ స్క్రీన్ మాత్రమే కాకుండా.. ఆఫ్ స్క్రీన్‌లో సైతం ఈ అందాల ముద్దుగుమ్మకి సూపర్ డూపర్ ఫాలోయింగ్ ఉంది.
/rtv/media/media_files/2024/11/04/Hav5dgLwzF40UmTB1g67.jpg)
కెరీర్ మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టిందీ అందాల అమ్మడు.
/rtv/media/media_files/2024/11/04/OVjQUySQ2mN2tAJzFkdr.jpg)
గతంలో పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’లో కనిపించింది.
/rtv/media/media_files/2024/11/04/jk4UYi5CP5I2R2rjUW7H.jpg)
ఇందులో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానే నటించింది. కానీ ఈ సినిమాతో అద్భుతమైన బ్రేక్ అందుకుంది.
/rtv/media/media_files/2024/11/04/7vRWJhzr6e8HnLmkpUbz.jpg)
ఆ సినిమా తర్వాత హీరోయిన్గా చాలా సినిమా ఆఫర్లు వచ్చాయి.
/rtv/media/media_files/2024/11/04/SHhVxGs2zuViA0iWoiWc.jpg)
ఇటీవలే ‘పొట్టేల్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో తన యాక్టింగ్‌తో అదరగొట్టేసింది.